Prabhas: అప్పుడే ఊపేస్తున్న రాజా సాబ్ మేనియా.. రాజా సాబ్.. హిట్టు పక్కా..!
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న పాత్రలన్నీ కూడా చాలా లార్జర్ స్కేల్‌లో ఉంటున్నాయి. వాటికి తగ్గట్లే ప్రభాస్‌కు సూటు, బూటు వేసి స్టైలిష్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. అయితే.. రీసెంట్‌గా లుంగీ పట్టుకొని రాజా సాబ్‌గా వచ్చిన ప్రభాస్ లుక్.. ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది.