రంభలతో రాకా…!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ సృష్టించే ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ‘పుష్ప 3’ కోసం దేశమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే, బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్‌తో అంతకు మించిన హైప్ క్రియేట్ చేస్తున్నారు.