SANDEEP REDDY VANGA: యానిమల్ పార్క్‌లో చిరు, సల్మాన్, షారుఖ్..
అంతా చరణ్, బన్నీ, తారక్ డేట్లకోసం ఎదురుచూస్తుంటే, ఇప్పుడు ఈ హీరోలు సందీప్ రెడ్డి కోసం వేయిట్ చేయాల్సి వస్తోంది. తను ఆల్రెడీ ప్రభాస్‌తో స్పిరిట్ మూవీకి కమిటయ్యాడు. కాని యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కథ రెడీ చేస్తున్నాడు.