చిన్న పాముని కూడా పెద్ద కర్రతో కొట్టమంటారు... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రం పెద్ద రాడ్ తోనే రఫ్పాడించేలా ఉన్నాడు. తెలుగు, లేదంటే మరో భాష ఇలా ఎవరినీ అంత ఈజీగా తమలో కలుపుకోని తమిళోల్ల కోసం ఎన్టీఆర్ కష్టపడుతున్నాడా? ఏం చేసైనా అక్కడ జెండా పాతాలనుకుంటున్నాడా? ఇలాంటి డౌట్లు రావటానికి కారనం డ్రాగన్. ఈ మూవీతో చైనా, కొరియా, జపాన్ మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ఎన్టీఆర్, మరో మార్కెట్ తమిల్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేశాడనంటున్నారు. తెలుగు తో పోలిస్తే, తమిళ్, మలయాళ, కన్నడ మార్కెట్లు చాలా చిన్నవి. కాని అక్కడ కూడా జెండా పాతి తీరాలని, త్రిబుల్ ఆర్, దేవర టైం నుంచి ప్రయత్నీస్తున్నాడు ఎన్టీఆర్. ఆరెండు సినిమాలు ఓకే కాని, డ్రాగన్ కూడా అక్కడ కామన్ ఆడియన్స్ ని రీచ్ అవ్వాలి... అదే ఎన్టీఆర్ స్ట్రాటజీ.. కాకపోతే పాన్ ఇండియా లెవల్లో రెండు బ్లాక్ బస్టర్లు పడ్డాక ఎందుకు, కోలీవుడ్ లాంటి చిన్న మార్కట్ల కోసం ఎన్టీఆర్ ఇంతగా కసిగా ముందుకెళుతున్నాడు?

త్రివిక్రమ్ మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా వెనక మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ స్ట్రాటజీ ఉంది. ఈ కథ విషయంలో మాటల మాంత్రికుడు వెన్నుపోటు పొడవబోయాడా? మోసం చేయబోయాడా? ఎన్టీఆర్ తోవివాదం ఇప్పడుు సద్దుమనిగిందా.. ? ఇవన్నీ పక్కన పెడితే, గాడ్ ఆఫ్ వార్ కథకి కమిట్ అవటం వెనక ఎన్టీఆర్ కి రెండు కారణాలున్నాయి.ఒకటి డివోషనల్ యాంగిల్ వల్ల నార్త్ ఇండియా మార్కెట్ లో పూనకాలు కన్పామ్.. ఇక రెండోది మురుగన్ మీద సినిమా అంటే, కోలీవుడ్ లో పూనకాలు కన్ఫామ్.. ఎంత గొప్పగా సినిమా చేసినా, తమిళ జనం తెలుగు హీరోల ప్రయోగాలకు సపోర్ట్ చేయరనే పేరుంది. తమిళ మార్కెట్ చిన్నదని ఎన్టీఆర్ మాత్రం దాన్ని వదిలేయట్లేదు. ఎట్టిపరిస్థితుల్లో కోలీవుడ్ లో జెండాపాతాలని నిర్ణయం తీసుకున్నాడు.
త్రిబుల్ ఆర్ తమిళ నాట బానే ఆడింది. కాని దేవర దేశం మొత్తం వసూళ్లురాబట్టి, కోలీవుడ్ లో అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కారణం, అక్కడి జనాలకు నచ్చే జోనర్లు, ఫ్లేవర్లు వేరు. అందుకే డ్రానగ్ తో రియాలిస్టిక్ కిక్ ని, మురుగన్ తో డివోషనల్ ఎఫెక్ట్ ని ఇవ్వబోతున్నాడు. తెలుగు మార్కెట్ కంటే చిన్నదైన కోలీవుడ్ కోసం ఇంత కష్టపడాలా అంటే, తప్పదు.. తమిళనాడు మార్కెట్ చిన్నదే కావొచ్చు.. కాని శ్రీలంకా, సింగపూర్, ఇండోనేషియా,మలేషియాలో తమిళుల ప్రభావం ఎక్కువ..వన్స్ కోలీవుడ్ లో తెలుగు స్టార్ జెండా పాతితే, ఆ ఎఫెక్ట్ తో వరల్డ్ వైడ్ గా ఉన్నతమిళ జనాల్లో కూడా మార్కెట్ క్రియటే్ అవుతుంది. అందుకే అరవోళ్లకోసమే ఇలా త్రివిక్రమ్ మేకింగ్ లో లార్డ్ కార్తికేయ బేస్ చేసుకుని గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు.సో మురుగనే త్రివిక్రమ్ వెన్నుపోటునుంచి కాపాడాడని అనుకుంటున్న ఎన్టీఆర్ని కోలీవుడ్ లోకూడా కాపాడుతాడనే అంచనాలున్నాయి. కేవలం మిథాలజికల్ జోనర్ లో కార్తకేయుడి కథ చేసినంత మాత్రాన వాళ్లకు నచ్చుతుందా అంటే, జస్ట్ జోనర్ , ఫ్లేవర్ బాగుంటే చాలు ముందు రీచ్ పెరుగుతంది. కంటెంట్ ఏమాత్రం బాగున్నా, కోలీవుడ్ మార్కెట్ లో ఎన్టీఆర్ జెండా ఎగరేసే ఛాన్స్ చిక్కుతుంది.