Prof Haragopal: ఇది ముమ్మాటికీ దుర్మార్గమే! ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహమా? మండిపడుతున్న ప్రజాసంఘాలు
పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయింది. ఉపా చట్టం 2022 కింద గత ఏడాది ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇదే కాకుండా ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి.