5000 కోట్ల లేడీ సూపర్ స్టార్.. మహేశ్ జోడీ మహాకేడి…!
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జోడీకట్టిన హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా.. తనెప్పుడైతే బాలీవుడ్ ని వదిలేసి, హాలీవుడ్ ట్రావెల్ అయ్యిందో.. అప్పటి నుంచి తన దశ తిరింగి..ఐతే ఇదోరకంగా తనకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటింది.