సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జోడీకట్టిన హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా.. తనెప్పుడైతే బాలీవుడ్ ని వదిలేసి, హాలీవుడ్ ట్రావెల్ అయ్యిందో.. అప్పటి నుంచి తన దశ తిరింగి..ఐతే ఇదోరకంగా తనకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటింది.. అలాంటి తనకి థర్డ్ ఇన్నింగ్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వల్లే కలిసొస్తుందా? మహేశ్ బాబునే ఇప్పుడు ప్రియాంక చోప్రా లక్కీ ఛార్మా? ఈ మాట తన నోటినుంచే వస్తోంది.. కారణం ప్రియాంక చోప్రాని ఇప్పుడు మహేశే లేడీ సూపర్ స్టార్ గా మార్చేస్తున్నాడు. 5000 కోట్ల మహారాణిగా తను మారటానికి పరోక్షంగా సూపర్ స్టారే కారణమయ్యాడు.. అదెలా? ఇంతకి ప్రియాంక చోప్రా ఎలా 5000 కోట్ల కోటకి, క్వీన్ గా మారింది?
ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేశ్ బాబు వల్ల, లేడీ సూపర్ స్టార్ గా మారుతోంది. ఇండియాలో ఇప్పటి వరకు లేడీ పవర్ స్టార్ లున్నారు.. లేడీ సూపర్ స్టార్ గా ఒకప్పుడు విజయశాంతినే అనే వాళ్లు.. నయనతారని కూడా కొన్ని సార్లు అన్నారు. కాని స్థిరంగా ఆ ట్యాగ్ తనకి దక్కలేదు.. అంతేకాదు అంతర్జాతీయంగా ప్రియాంక చోప్రా లేడీ సూపర్ స్టార్ గా మారటానికి రీజన్ వారణాసినే..ప్రియాంక చోప్రా అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 5000 కోట్ల కోటకి రానీ ... ఆ మాటనిజమవటానికి పరోక్షంగా వారణాసి మూవీ కూడా కారణం. ఎందుకంటే వారణాసిలో ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా ఎంచుకున్నాకే ప్రియాంక చోప్రా జర్నీలో ఎన్నో మార్పులు జరిగాయి. వాటి వల్లే తనిప్పుడు ఏజ్ బార్ స్టేజ్ లో కూడా లేడీ సూపర్ స్టార్ గామారుతోంది.5000 కోట్ల కోటకి రాణిగా మారిపోయింది.
వారణాసి 1359 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కతున్న మూవీ.. ఇదే కాదు 3900 కోట్లతో తన సిటాడెల్ సీక్వెల్ రెడీ అవుతోంది. నిజానికి వారణాసికి ముందు సిటాడెల్ వెబ్ సీరీస్ కి సీక్వెల్ ఉండదన్నారు. కాని వారణాసి మొదలైన ముహుర్తం మహిమో, మరే కారణమో, వారనాసి మొదలయ్యాకే సిటాడెల్ సీక్వెల్ పట్టాలెక్కింది. రిలీజ్ కి రెడీ అయ్యే పరిస్థితి వచ్చింది.4 కూడా కన్ఫమా్ అయ్యింది. మొన్నటి వరకు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా, ఇప్పుడు వారణాసి వల్ల ప్రియాంకకి ఇక్కడ మళ్లీ క్రేజ్ పెరిగే ఛాన్స్ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వేగంగా క్రిష్ 4 ని పూర్తి చేయాలని హ్రితిక్ ఫిక్స్ అయ్యాడు. అందుకే వేగంగా పట్టాలెక్కించాబోతున్నాడు.సో వారణాసి, హాలీవుడ్ వెబ్ సీరీస్ సిటాడెల్ సీక్వెల్, హిందీ మూవీ క్రిష్ 4 ఈ మూడీంటి బడ్జెట్లే 5 వేల కోట్లు దాటుతున్నాయి. ఒకరకంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రాజెక్టులతో మల్లీ ఒకప్పటిలా ప్రియాంక బిజీ అవటానికి సెంటిమంటల్ గా వారనాసి కలిసొచ్చింది.