TPCC అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పదేళ్ళుగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ ప్రయత్నాన్ని హైకమాండ్ గుర్తించింది. పైగా వచ్చే ఏడాదిలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆర్థికంగా.. పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్ళే సత్తా… రేవంత్ కే ఉన్నట్టు గుర్తించింది. అందుకే రాహుల్ గాంధీ ఆయన పేరునే సూచించినట్టు తెలుస్తోంది.

Because Revanth as Telangana State CM!