2014లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు. 2018లో ఇచ్చిన అఫిడవిట్‌లో సికింద్రాబాద్‌లోని వెస్లి జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు.
