తెలంగాణలో మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయ్. ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే అధికారం అంటుంటే.. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ నిజం కాదని.. ఎగ్జాక్ట్ పోల్ ఏంటో డిసెంబర్ 3న చూస్తారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మిగతా ఎగ్జిట్‌పోల్స్ సంగతి ఎలా ఉన్నా.. ఇండియాటుడే సర్వేపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

Discussion on India Today exit poll.. What was said in 2018..