Kasani Gnaneshwar: బీఆర్ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్‌.. అక్కడి నుంచి పోటీ..

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసానికి.. తెలంగాణవ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో గట్టిపట్టు ఉంది. దీంతో ఆయనను చేర్చుకునేందుకు అన్ని పార్టీలు అనేక ఆఫర్లు ఇచ్చాయ్. ఐతే బీఆర్ఎస్‌లో చేరాలని కాసాని నిర్ణయం తీసుకున్నారు.

Post Published By: narender Thiru
Updated : 3 November 2023, 1:49 PM IST

Published : 
  • 3 November 2023, 1:49 PM IST

Exit mobile version