Vijayashanti: బీజేపీకి మరో నేత గుడ్ బై చెప్పబోతున్నారా..? ఆ ట్వీట్‌కు అర్థం ఏంటి..?
విజయశాంతి.. బీజేపీలో ఉన్నట్లే అనిపిస్తున్నారు కానీ ఉండరు అనే పేరు ఉంది. పార్టీ మీద చాలా రోజులుగా అసంతృప్తితో రగిలి పోతున్నారు ఆవిడ. ఐతే ఇప్పుడు పార్టీ జంప్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. ఓ ట్వీట్.