23 MMTC Trains Cancelled : హైదరాబాద్ నగర వాసులకు బ్యాడ్ న్యూస్.. 23 MMTC రైళ్లు రద్దు..

హైదరాబాద్‌ (Hyderabad) నగర వాసులకు ఎంఎంటీఎస్‌ (MMTC) బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్‌ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 February 2024, 3:41 PM IST

Published : 
  • 4 February 2024, 3:41 PM IST

Exit mobile version