పార్లమెంట్ (Parliament) ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలింది. పెద్దపెల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ (BRS) కు రాజీనామా చేసిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ తో కలసి వెళ్ళిన కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు.

Big shock for BRS at the time of Parliament election. Pedpadalli MP Venkatesh who joined Congress