బ్రేకింగ్‌: విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ HCUలో రచ్చ రచ్చ

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో హైటెన్షన్‌ వాతావరణ నెలకొంది. నిరసన చేస్తున్న విద్యార్థులను కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులను తరిమికొట్టారు.

Post Published By: Vencateshg
Updated : 2 April 2025, 3:26 PM IST

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో హైటెన్షన్‌ వాతావరణ నెలకొంది. నిరసన చేస్తున్న విద్యార్థులను కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులను తరిమికొట్టారు.

ప్రస్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 400 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా HCU విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. 400 ఎకరాల్లో ఉన్న జీవరాశులు చనిపోతాయని.. హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ ఇచ్చే ఈ చెట్లను నరకొద్దంటూ నిరసనలు చేస్తున్నారు.

Published : 
  • 2 April 2025, 3:26 PM IST