Cyber Crime cheatings: రోజుకి 3 కోట్లు కొట్టేశారు ! కొత్త ఏడాదిలో జాగ్రత్త భయ్యా !

రోజుకు 3కోట్ల రూపాయలు… గత 8 నెలల్లో 707 కోట్ల రూపాయలను కొట్టేశారు సైబర్ మాయగాళ్ళు.  తెలంగాణ జనం దగ్గర అందినంత దోచుకున్నారు.  2023లో మొత్తం 16 వేలకు పైగా సైబర్ నేరాలు జరిగితే… ఇందులో 15 వేల దాకా ఆర్థిక మోసాలే ఉన్నాయి.  రోజుకో ప్లాన్ తో చదువుకున్నవారు… చదువులేని వాళ్ళని…. అందర్నీ నిలువునా ముంచేశారు కేటుగాళ్ళు.

Post Published By: dialnews
Updated : 1 January 2024, 1:41 PM IST

Published : 
  • 1 January 2024, 1:41 PM IST

Exit mobile version