ఈ మాటలే ఇప్పుడు మంటలు రేపుతున్నాయ్. రేవంత్.. నువ్ మారవా అని ప్రత్యర్థి ప్రశ్నించేలా చేస్తున్నాయ్. రాజకీయంగా కేసీఆర్ (KCR) ను రేవంత్ తిట్టడం కొత్తేం కాదు. ఐతే ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఉన్నారు. అది మర్చిపోయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. ఇష్టం వచ్చినట్లు బండ బూతులు తిడితే ఎలా సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకం విషయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ గురించి.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్లు చేశారు.

These are the words of Revanth, have you forgotten that you are CM?