సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన అనుభవం ఏజెంట్ కు పనిచేస్తుందా లేదా తెలీయాలంటే రిలీజ్ వరకూ వేచి చూడాలి.