KTR Disappointed | డబుల్ డెక్కర్ బస్సుపై కేటీఆర్ అసహనం | Dial News

హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడు బస్సులను ఆర్టీసి సిద్ధం చేయించింది. వీటిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. బస్సులో ఎత్తు తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.

Post Published By: Raju Cln
Updated : 13 February 2023, 5:12 PM IST

Published : 
  • 8 February 2023, 10:48 AM IST