MLA Raghunandan Rao: కేసీఆర్‌ను వాళ్ల ఇంటికి పోయి కొట్టొచ్చినా..!!

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఇంటికెళ్లి ఆయన్ను కొట్టొచ్చానన్నారు. ఆయన ఏ సందర్భంలో ఈ మాటలన్నారో ఈ వీడియో చూడండి.

Post Published By: Raju Cln
Updated : 29 March 2023, 7:11 PM IST

Published : 
  • 29 March 2023, 7:11 PM IST