Nara Lokesh: బ్రాహ్మణిని ఎలా చీట్ చేస్తారో చెప్పిన లోకేశ్

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన నారా లోకేశ్ పలు వ్యక్తిగత అంశాలను వెల్లడించారు. భార్య బ్రాహ్మణిని ఎలా చీట్ చేస్తారో వెల్లడించారు.

Post Published By: Raju Cln
Updated : 25 February 2023, 1:45 PM IST

Published : 
  • 25 February 2023, 1:45 PM IST