Prabhas: ఓటీటీలోకి ఆదిపురుష్.. డేట్ ఎప్పుడంటే..

ప్రభాస్, కృతి సనన్ ప్రదాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని ఓం రౌత్ చిత్రీకరించారు. తాజాగా ఓటీటీ లో రిలీజ్ కు సిద్దమైంది ఈ సినిమా.

Post Published By: Srikar Creator
Updated : 1 July 2023, 8:00 PM IST

Published : 
  • 1 July 2023, 8:00 PM IST