Sania Mirza: టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్ బై.. కెరీర్‌కు కన్నీటి వీడ్కోలు!

టెన్నిస్ కెరీర్ కు సానియా మీర్జా గుడ్ బై చెప్పింది. హోం గ్రౌండ్ హైదరాబాద్ లో ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు పెట్టుకుంది.

Post Published By: Raju Cln
Updated : 6 March 2023, 1:07 PM IST

Published : 
  • 6 March 2023, 1:07 PM IST