Chiru’s 157th movie : సరికొత్త ఊహా ప్రపంచంలోకి చిరంజీవి.. చిరంజీవి 157వ సినిమా పేరు ఇదేనా..?

టాలీవుడ్ మెగాస్టార్ మరో సినిమాను మొదలు పెట్టేశారు.. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్టతో సినిమా చేస్తున్న తెలిసిందే.. చిరు 157వ సినిమా పేరు విశ్వంభర అని వినిపిస్తుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 November 2023, 4:15 PM IST

Published : 
  • 17 November 2023, 4:15 PM IST