TOLLYWOOD DRUGS CASE: టాలీవుడ్‌కు చుట్టుకుంటున్న డ్రగ్స్‌ కేసు.. లావణ్య చాటింగ్‌ లిస్ట్‌లో సంచలన పేర్లు..

కొంత కాలంగా డ్రగ్స్‌కు బానిస అయిన లావణ్య.. ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంది. విచారణలో లావణ్య చెప్పిన విషయాలు.. షాక్‌కు గురి చేస్తున్నాయ్. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో కొందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయ్.

Post Published By: narender Thiru
Updated : 30 January 2024, 2:38 PM IST

Published : 
  • 30 January 2024, 2:38 PM IST

Exit mobile version