Urvashi Rautela: బాసు వేర్ ఈజ్ ద పార్టీ పాటలో అలరించిన అందాల సుందరి..

అందాల భామ ఊర్వశి మోడల్ గా కెరియర్ ప్రారంభించి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తాజాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో బాస్ పార్టీ అంటూ స్టెప్పులు వేశారు.

Post Published By: Srikar Creator
Updated : 25 April 2023, 3:46 PM IST
1 / 10 \"Zoom\"ఈమె పేరు ఊర్వశి రౌటెలా
2 / 10 \"Zoom\"బాలీవుడ్ భామ
3 / 10 \"Zoom\"మోడల్ గా కెరియర్ ప్రారంభించి నటిగా ఎదిగారు
4 / 10 \"Zoom\"వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటలో మెగాస్టార్ తో కలిసి చిందులు వేశారు
5 / 10 \"Zoom\"చాక్లెట్ లా మెరిసిపోతున్న అందం
6 / 10 \"Zoom\"బుల్లిగౌను వేసుకున్న పెద్దపాప
7 / 10 \"Zoom\"బాలీవుడ్లో చాలా సినిమాలు చేశారు
8 / 10 \"Zoom\"ఇంస్టాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు.
9 / 10 \"Zoom\"తాజాగా ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు బాంబే స్టేడియానికి వచ్చారు
10 / 10 \"Zoom\"ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి

Published : 
  • 25 April 2023, 3:46 PM IST