Nikki Tamboli: నిషా అందాల నిక్కీ తాంబోలీ చిత్రాలు

నిక్కీ తాంబోలీ సీరియల్ యువనటి, తెలుగు, తమిళ వెండితరపై మెరిసిన అందాల భామ. మోడల్ గా కూడా రాణిస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 19 May 2023, 2:23 PM IST
1 / 20 \"Zoom\"ఈమె పేరు నిక్కీ తాంబోలీ
2 / 20 \"Zoom\"సీరియల్, సినిమా యువ నటి
3 / 20 \"Zoom\"2019లో తెలుగులో విడుదలైన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు
4 / 20 \"Zoom\"హిందీ టీవీ సీరియల్స్ లో కూడా నటించారు.
5 / 20 \"Zoom\"తమిళ, తెలుగు భాషల్లో కూడా నటించారు.
6 / 20 \"Zoom\"కాంచన 3 లో మంచి పాత్ర పోషించారు
7 / 20 \"Zoom\"హిందీ బిగ్ బాస్ 14 సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్నారు
8 / 20 \"Zoom\"ఈ షోలో రెండవ రన్నరప్ గా నిలిచారు
9 / 20 \"Zoom\"సోనీ టీవీ రియాలిటీ షోలో  పాల్గొన్నారు
10 / 20 \"Zoom\"అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని తార
11 / 20 \"Zoom\"తిప్పరా మీసం సినిమాలో కూడా నటించారు
12 / 20 \"Zoom\"పలు మోడలింగ్స్ కూడా చేేస్తూ ఉంటారు
13 / 20 \"Zoom\"తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ సాధించని కారణంగా కెరియర్ లో  వెనుకబడిపోయారు
14 / 20 \"Zoom\"నానితో కూడా అంటే సుందరానికి సినిమాలో సోనాలి పాత్రలో కనిపించారు
15 / 20 \"Zoom\"మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జన్మస్థలం
16 / 20 \"Zoom\"సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు
17 / 20 \"Zoom\"జీ టివిలో పలు కామెడీ షోస్ చేసారు
18 / 20 \"Zoom\"తాజాగా పలు జ్యూవెలరీ యాడ్స్లో కనువిందు చేశారు
19 / 20 \"Zoom\"యువతను ఆకర్షించడంలో కాస్త ముందువరుసలో ఉంటుంది ఈ భామ
20 / 20 \"Zoom\"బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది

Published : 
  • 19 May 2023, 2:23 PM IST