Stray Dogs: విశ్వనగరంలో వీధికుక్కల వీరంగం

విశ్వనగరం హైదరాబాద్‌లో వీధికుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. చిన్నపిల్లలపై దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. అయితే వీధికుక్కల నియంత్రణపై హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చ రాజేశాయి.

Post Published By: Raju Cln
Updated : 22 February 2023, 12:24 PM IST

Published : 
  • 22 February 2023, 12:24 PM IST