Raghava Lawrence: చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..

చంద్రముఖి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఎంఎం కీరవాణి ముఖ్య అతిథిగా హాజరై పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్ వేదికపై డ్యాన్స్ వేసి అందరినీ ఉత్సాహపరిచారు.

Post Published By: Srikar Creator
Updated : 27 August 2023, 9:37 AM IST
1 / 10 \"Zoom\"చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
2 / 10 \"Zoom\"చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
3 / 10 \"Zoom\"చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
4 / 10 \"Zoom\"చిత్రయూనిట్ ప్రొడ్యూసర్ తో కలిసి దిగిన ఫోటో
5 / 10 \"Zoom\"ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నృత్యాలు
6 / 10 \"Zoom\"రింగ్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది
7 / 10 \"Zoom\"ఎంఎం కీరవాణి పక్కన కూర్చున్న రాఘవ లారెన్స్
8 / 10 \"Zoom\"వేదిక పై జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చిత్రం
9 / 10 \"Zoom\"వేదికపై పాటలు పాడి అలరించిన సంగీత దర్శకులు కీరవాణి
10 / 10 \"Zoom\"మాస్ సాంగ్ తో అదరగొట్టిన బాబా భాస్కర్ మాస్టర్

Published : 
  • 27 August 2023, 9:37 AM IST