T-Hub: మైండ్ స్పేస్ లో సైకిల్ మారథాన్ నిర్వహణ..!

హైటెక్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ పై ఐటీ ఉద్యోగులు సైకిల్ మారథాన్ నిర్వహించారు. ఇందులో తెలంగాణ ఐటీ శాఖ ప్రదాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

Post Published By: Srikar Creator
Updated : 25 March 2023, 2:15 PM IST
1 / 14 \"Zoom\"రయ్యిమని దూసుకుపోతున్న యువతి.
2 / 14 \"Zoom\"కేబుల్ బ్రిడ్జ్ పై ఐటీ ఉద్యోగులతో కలిసిపోయి సైకిల్ మారథాన్ లో పాల్గొన్న ఐఎఎస్ అధికారి
3 / 14 \"Zoom\"ఉత్సాహంగా గడిపిన ఉద్యోగులు
4 / 14 \"Zoom\"సైకిలింగ్ శరీరానికి మంచి వ్యాయామం
5 / 14 \"Zoom\"సందడిగా మారిన కేబుల్ బ్రిడ్జ్
6 / 14 \"Zoom\"మైండ్ స్పేస్ పరిసరాలన్నీ యువకులో సందడిగా మారిపోయాయి.
7 / 14 \"Zoom\"జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న ఐటీ శాఖ ప్రదాన కార్యదర్శి.
8 / 14 \"Zoom\"ఉదయాన్నే ప్రశాంత వాతావరణంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు
9 / 14 \"Zoom\"చిన్న పిల్లలను సైతం పాల్గొనేలా చేశారు.
10 / 14 \"Zoom\"ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలన్న జయేష్ రంజన్
11 / 14 \"Zoom\"స్పోర్ట్ డ్రస్సులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు
12 / 14 \"Zoom\"ప్లకార్డులు పట్టుకొని నిలుచున్న దృశ్యం
13 / 14 \"Zoom\"టి హబ్ భవనం వద్ద సైకిలింగ్ కి  చేయడానికి సిద్దంగా ఉన్న యువతి.
14 / 14 \"Zoom\"అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Published : 
  • 25 March 2023, 2:15 PM IST