Top story:ఎందుకిలా నా కర్మ కాలిపోయింది… ఎఫ్ స్టీన్ ఫైల్స్ తో బ్రష్టుపట్టిపోయిన బిల్ గేట్స్…!

సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని శాసించాడు. ఐటీ విప్లవంలో తొలి యోధుడిగా ప్రపంచ దేశాల మన్ననలు అందుకున్నాడు. ఆయన షేక్ అండ్ ఇస్తే చాలు ఈ జీవితం ధన్యమైపోయింది అనుకునే వాళ్ళు కోట్లమంది ఉన్నారు.

Post Published By: dialnews
Updated : 22 February 2026, 2:41 PM IST

సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని శాసించాడు. ఐటీ విప్లవంలో తొలి యోధుడిగా ప్రపంచ దేశాల మన్ననలు అందుకున్నాడు. ఆయన షేక్ అండ్ ఇస్తే చాలు ఈ జీవితం ధన్యమైపోయింది అనుకునే వాళ్ళు కోట్లమంది ఉన్నారు. ఆయన పెట్టుబడులు పెడితే చాలు మన దేశం బాగుపడిపోతుందని ఆశించే వాళ్ళు ఉన్నారు. ఆయనే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. అంతటి గొప్ప వ్యక్తి అయిన బిల్ గేట్స్ ని ఏఐ సదస్సులో హాజరు కావొద్దు అంటూ, ప్రసంగించవద్దంటూ నిర్వాహకులు ఆదేశించారు. దీనికి కారణం ఏపీ స్టీన్ ఫైల్స్. బిల్ గేట్స్ చిన్నపిల్లలతో శృంగారం చేయడమే కాక, రష్యన్ యువతుల తో సంబంధాల వలన సుఖ వ్యాధులు వచ్చాయని ఆరోపణలు ఎదుర్కోవడమే.

అలాంటి బిల్ గేట్స్ ఎలా అయిపోయాడు.? మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు చివరికి లైంగిక నేరాలు.... చిన్నారులపై లైంగిక వేధింపులు... ఏపీ స్టీన్ ప్ఫైల్స్ లో నిందితుడిగా నిలబడ్డాడు. భార్య మిగిలిందా విడాకులు ఇచ్చేసింది. బిల్ గేట్స్ కి సెక్సువల్ డిసీజెస్ ఉన్నాయని ప్రపంచమంతా తెలిసిపోయింది. అన్నిటికన్నా బాధాకరం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సమీట్లో పాల్గొనడానికి వచ్చిన బిల్ గేట్స్ ను వేదికపై ప్రసంగించడానికి నిరాకరించారు. చివరికి ఏఐ సమ్మెలో పాల్గొనకుండానే బిల్ గేట్స్ తిరిగిపోవాల్సి వచ్చింది.అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన ఎఫ్టీన్ పైల్స్ లో బిల్ గేట్స్ పేరు బయటకు వచ్చింది. దీనికి సంబంధించి 30 లక్షల పేజీలు, 2000 వీడియోలు, 1,80,000 ఫోటోలు బయటపడ్డాయి. ఏపీస్టీన్ బిల్ గేట్స్ తో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఎలాన్ మాస్క్, బ్రిటన్ మాజీ యువరాజు ఆన్ రూల్స్ తో జరిపిన సంభాషణలు కూడా బయటపడ్డాయి

రష్యన్ యువతులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల సుఖ వ్యాధుల బారిన పడిన బిల్గేట్స్... అవి తన భార్యకు సోకకుండా వ్యాక్సిన్లు కూడా ఇచ్చినట్లు బయటపడింది. ఇదే విషయం తెలిసి బిల్ గేట్స్ కి ఆయన భార్యా మిలిండా విడాకులు కూడా ఇచ్చింది. బిల్ గేట్స్ అక్రమ అనైతిక లైంగిక కార్యకలాపాలు భరించలేక అతనికి విడాకులు ఇచ్చినట్లు మిలిండా బహిరంగంగానే చెప్పారు.మైక్రోసాఫ్ట్ అధినేత... ప్రపంచానికి ఆధునిక కంప్యూటర్ ని పరిచయం చేసిన వాడు... ఇలా చిల్లర వేషాలు వేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. బిల్ గేట్స్ తాను చీకట్లో చేసిన వ్యవహారాలపై క్షమాపణలు కూడా చెప్పాడు.

ఈమధ్య బిల్ గేట్స్ ఏఐ సమ్మిట్ లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చాడు. అంతకంటే ముందు ఇదే పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానంపై అమరావతికి వచ్చి అక్కడ పునుకులు కూడా తిన్నాడు.
ఢిల్లీలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో బిల్ గేట్స్ ప్రసంగించాల్సి ఉంది. అలాగే ప్రధాని మోడీతోనూ సమావేశం కావాల్సి ఉంది. మొదటి సదస్సు ప్యానలిస్టు లిస్టులో ఆయన పేరు పెట్టారు. కానీ ఈ లైంగిక ఆరోపణలు... ప్రపంచమంతా ఊపేస్తున్న ఏపీస్టీన్... ఘోరాలు... దాన్లో బిల్ గేట్స్ భాగమై ఉండడంతో ఆయన్ని ప్యానల్ లిస్టులో నుంచి తొలగించేశారు.

ఏఐ సదస్సుకు రావద్దని కూడా చెప్పేశారు. చివరికి బిల్ గేట్స్ ఫౌండేషన్, కావడం లేదని అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది.పర్మిషన్ టెక్నాలజీ ప్రపంచంలో ఒక రారాజుగా ఓ వెలుగు వెలిగిన బిల్ గేట్స్ లైంగిక ఆరోపణలు, సుఖ వ్యాధులు, భార్యతో విభేదాలు వీటన్నిటి కారణంగా వ్యక్తిగా ప్రతిష్ట కోల్పోయాడు. కోట్ల డాలర్ల సంపాదన.... ఎన్నో చారిటీలు... అవార్డులు... ఇవేవీ బిల్ గేట్స్ ని కాపాడలేకపోయాయి. చివరికి ఒక సదస్సులో పాల్గొనలేక వెళ్లిపోవడం బిల్ గేట్స్ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుంది.

 

Published : 
  • 22 February 2026, 2:41 PM IST