Swarupananda : నువ్వు స్వామీజీవా.. పొలిటికల్ బ్రోకర్‌వా ? హిందువుల పరువు తీసిన స్వరూపానంద

నీచ్ కమిన్ కుత్తేగాళ్లు.. సామాన్యుల్లోనే కాదు. స్వామీజీలు.. బాబాలు లో కూడా పెరిగిపోయారు. విశాఖ శారద పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ బాపతు గాడే. హిందూ మతం పేరుతో.. యాగాలు.. పూజలునీ అడ్డం పెట్టుకొని ఏకంగా రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను శాసించాలనుకునే విశాఖ స్వరూపానందేంద్ర కొత్తగా రూటు మార్చాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 June 2024, 12:10 PM IST

Published : 
  • 19 June 2024, 12:10 PM IST

Exit mobile version