చంద్రబాబు (Chandrababu) నాయుడిని NDA కూటమి నుంచి వెళ్ళిపోవాలని తాము ఎప్పుడూ చెప్పలేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో… టీడీపీ (TDP) తో పొత్తుపై మాట్లాడారు అమిత్ షా.

Babu Buddhochi met with us... Why is there no alliance with YCP...