చైతూతో విడాకుల తర్వాత.. సమంత ఏ పోస్ట్ చేసినా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్ కూడా తగ్గేదే లే అంటోంది. సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్.. దాదాపు అన్నింటిని టచ్ చేస్తూ.. తన ఒపీనియర్ చెప్తూ పోస్టులు చేస్తుంటుంది.

I want to see if you win.. Who is Samantha's post about?