Chandrababu : ఒక్కసారి బాబు గారిని చూస్తాను.. కాన్వాయ్‌ వెంట మహిళ పరుగులు

విజయవాడలో (Vijayawada) ఇవాళ జనసేన టీడీపీ నేతల సభాపక్ష నేతలను ఎన్నుకునే కార్యక్రమం జరిగింది. జనసేన (Janasena) ఫ్లోర్‌ లీడర్‌గా పవన్‌, టీడీపీ (TDP) ఫ్లోర్‌ లీడర్‌గా చంద్రబాబును ఆ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. తరువాత ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపాదించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 June 2024, 5:30 PM IST

Published : 
  • 11 June 2024, 5:30 PM IST

Exit mobile version