AP CM Jagan : ఓడిపోయినా బాధ పడను ! ఎన్నికల ముందు జగన్ లో నిరాశ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) కు ఇంకా మూడు నెలలు మాత్రమే టైమ్ ఉంది. ఈ టైమ్ లో ఏపీసీఎం జగన్ ఇప్పటికిప్పుడు దిగిపోడానికి రెడీగా ఉన్నాననీ… ఓడిపోయినా బాధపడనని చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ప్రజల అభిమానం తనకు ఉందంటూనే… ఇలాంటి కామెంట్స్ చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 January 2024, 11:36 AM IST

Published : 
  • 25 January 2024, 11:36 AM IST

Exit mobile version