జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇక రాబోయే ఐదేళ్ళ పాటు తమదే రాజ్యం అనుకుంటున్నారు. అందుకేనేమో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని కెలుకుతున్నారు. టీడీపీతో విభేదించిన జూనియర్ గత కొన్నేళ్ళుగా ఆ పార్టీతో పాటు బాబాయ్ బాలకృష్ణ, మామ చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు.

TDP is teasing Tarak. NTR fans are angry