ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి… అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే ఆమె ఎవర్నయితే కడప పార్లమెంట్ స్థానంలో ఓడించాలని పట్టుదలతో పోటీకి దిగారో ఆ అవినాష్ రెడ్డిని విజయానికి బాటలు వేశారు.

What a loss if the votes are split.. Sharmila who won Avinash