ఏపీలో త్వరలో టిడిపి, జనసేన ,బిజెపి లతో కూడిన ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడడం దాదాపు ఖాయమనిపిస్తోంది. పార్టీలు ఎవరి సర్వేలు వాళ్ళు చూసుకొని తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న… ఎక్కువమంది ప్రజల అభిప్రాయం మాత్రం ఎన్డీఏ సర్కార్ వైపే ఉంది.

What is Pawan's position in Chandrababu Sarkar?