బంగారం మార్కెట్‌లో ఏం జరుగుతోంది ? పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడతాయా ? ఒక రోజు పెరిగితే..మరో రోజు తగ్గుతోంది. ఎప్పుడు పెరుగుతుందో…ఎప్పుడు తగ్గుతుందో ఇన్వెస్టర్లు అంచనా వేయలేకపోతున్నారు.