Top story: రూ.88 కే తులం బంగారం రూ.100కు KG వెండి.!
భారతీయుల సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడికి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకమైనది. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఏదైనా సరే బంగారం కొనుగోలు చేయడం మన ఆనవాయితీ. అయితే 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం