దేశంలో బంగారం ప్రియులకు ధరల మంట చుక్కలు చూపిస్తోంది. పండుగలు, శుభకార్యాల సీజన్ వస్తున్నా బంగారం కొనలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు విపరీతంగా పెరిగిన బంగారం ధరలు,