Top story: భారత్‌లో చక్కెర ధరల మంట.. ఇథనాల్ పాలసీనే కారణమా..? చక్కెర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?
పండగల సీజన్ వచ్చేస్తోంది.. కానీ భారత ఇళ్లల్లో మాత్రం చక్కెర ధరలు చేదు పుట్టిస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క నెలలో రిటైల్ మార్కెట్‌లో చక్కెర ధరలు ఏకంగా 40% పెరిగి, కిలో రికార్డ్ స్థాయిలో 67 రూపాయల మార్కును తాకింది.