హే భగవాన్ వినూత్న ప్రమోషన్.. ఆసక్తి రేపుతున్న ‘నాట్ ఏ ట్రైలర్’.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి..?
వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుహాస్.. ఇప్పుడు ఈయన ‘హే భగవాన్’ అనే సరికొత్త ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.