గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సడన్ గా క్రికెటర్ వీరాట్ కొహ్లీ పూనాడా..? లేదంటే రోహిత్ శర్మ ని వెండితెరమీద చూపించేందుకు చరణే రంగంలోకి దిగాడా…?