పుష్ప-1 (Pushpa1) లాంటి భారీ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి వస్తున్న మూవీ పుష్ప-1..సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే పుష్ప-2 ను భారీ లెవల్‌లో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.. ఇక.. ఈ మూవీకి సంబంధించి వస్తున్న అప్‌డేట్స్ తగ్గేదే లే అన్న రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కు తీసుకువెళ్తున్నాయి.

50 crore high voltage sequence in Pushpa 2