ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదే మన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ అభినవ్ గోమఠం చేసిన ఒక పోస్ట్. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి