నీకో సూపర్ గుడ్ చెప్తానంటూ ఓ రోజంతా వెయిట్ చేయించి చివరికి సింపుల్‌గా ప్రాంక్ అంటే ఎంత కోపమొస్తుంది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆదిపురుష్ సినిమా గురించి శ్రీరామనవమికి అప్‌డేట్ ఇస్తామని చెప్పడంతో చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు ఫ్యాన్స్. కానీ సింపుల్‌గా సినిమా పోస్టర్ రిలీజ్ చేసి ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ను హర్ట్ చేశారు మూవీ మేకర్స్.

Aadipurush Latest Photos