నేటి కాలంలో సెలబ్రిటీ హోదా అనేది ఒక వరం లాంటిదైతే, పబ్లిక్ ప్లేసుల్లో తిరగడం ఒక శాపంగా మారుతోంది. అభిమానం ముసుగులో కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పనులు హద్దులు దాటుతున్నాయి.