Adipurush: రాముడు లేని ఆదిపురుష్‌.. ఫ్యాన్స్‌ భయపడ్డట్టే జరిగింది..!

ఈ సినిమాలో కథ గురించి చెప్పాల్సిన పని లేదు. రామాయణం మొత్తం కాకుండా కేవలం రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం, రామ రావణుల యుద్ధం మాత్రమే చూపించారు. ఈ ఒక్క ఘట్టాన్ని చూపించడానికే 3 గంటలు డ్యురేషన్‌ తీసుకోవడంతో సినిమా కాస్త ల్యాగ్‌గా అనిపించింది.

Post Published By: narender Thiru
Updated : 16 June 2023, 9:55 AM IST

Published : 
  • 16 June 2023, 9:55 AM IST

Exit mobile version